(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత - పర్వ 16. ఆశ్రమవాసికపర్వ - Mahabharata


॥ శ్రీః ॥
16.7. అధ్యాయః 007
Mahabharata - Mausala Parva - Chapter Topics
వసుదేవేన స్వగృహమాగతేఽర్జునే యాదవక్షయనిదాననివేదనపూర్వకం కృష్ణాద్యనుస్మరణేన పరిశోచనం॥ 1 ॥ తథా తంప్రతి కృష్ణవచననివేదనేన రాజ్యస్త్రీధనాదిసమర్పణపూర్వకం స్వేన స్వప్రాణత్యజనప్రతిజ్ఞానం॥ 2 ॥
Mahabharata - Mausala Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

తం ప్రవిష్టం మహాత్మానం వీరమానకదుందుభిః।
పుత్రశోకేన సంతప్తో దదర్శ కురుపుంగవం॥ 16-7-1(97068)
తస్యాశ్రుపరిపూర్ణాక్షో వ్యూఢోరస్కో మహాభుజః।
ఆర్తస్యార్తతరః పార్థః పాదౌ జగ్రాహ భారత॥ 16-7-2(97069)
తస్య మూర్ధానమాఘ్రాతుమియేషానకదుందుభిః।
స్వస్రీయస్య మహాబాహుర్న శశాక చ శత్రుహన్॥ 16-7-3(97070)
సమాలింగ్యార్జునం వృద్ధః స భుజాభ్యాం మహాభుజః।
రురోదాథ స్మరఞ్శౌరిం విలలాప సువిహ్వలః।
భ్రాతౄన్పుత్రాంశ్చ పౌత్రాంశ్చ దౌహిత్రాన్స సఖీనపి॥ 16-7-4(97071)
వసుదేవ ఉవాచ। 16-7-5x(8025)
యైర్జితా భూమిపాలాశ్చ దైత్యాశ్చ శతశోఽర్జున।
తాన్సర్వాన్నేహ పశ్యామి జీవాంయర్జున దుర్మరః॥ 16-7-5(97072)
యో తావర్జునశిష్యౌ తే ప్రియౌ బహుమతౌ సదా।
తయోరపనయాత్పార్థ వృష్ణయో నిధనం గతాః॥ 16-7-6(97073)
యౌ తౌ వృష్ణిప్రవీరాణాం ద్వావేవాతిరథౌ మతౌ।
ప్రద్యుంనో యుయుధానశ్చి కథనన్కత్థసే చ యౌ॥ 16-7-7(97074)
తౌ సదా కురుశార్దూల కృష్ణస్య ప్రియభాజనౌ।
తావుభౌ వృష్ణినాశస్య ముఖమాస్తాం ధనంజయ॥ 16-7-8(97075)
న తు గర్హామి శైనేయం హార్దిక్యం చాహమర్జున।
అక్రూరం రౌక్మిణేయం చ శాపో హ్యేవాత్ర కారణం॥ 16-7-9(97076)
కేశినం యస్తు కంసం చ విక్రంయి హతవాన్ప్రభుః।
విదేహమకరోత్పార్థం చైద్యం చ బలగర్వితం॥ 16-7-10(97077)
నైషాదిమేకలవ్యం చ చక్రే కాలింగమాగధాన్।
గాంధారాన్కాశిరాజం చ మరుభూమౌ చ పార్థివాన్॥ 16-7-11(97078)
ప్రాచ్యాంశ్చ దాక్షిణాత్యాంశ్చ పార్వతీయాంస్తథా నృపాన్।
సోభ్యుపేక్షితవానేవమనయాన్మధుసూదనః॥ 16-7-12(97079)
త్వం హి తం నారదశ్చైవ మునయశ్చ సనాతనం।
గోవిందమనఘం దేవమభిజానీధ్వమచ్యుతం॥ 16-7-13(97080)
ప్రత్యపశ్యచ్చ స విభుర్జ్ఞాతిక్షయమధోక్షజః।
సముపేక్షితవాన్నిత్యం స్వయం స మమ పుత్రకః॥ 16-7-14(97081)
గాంధార్యా వచనం యత్తదృషీణాం చ పరంతప।
తన్నూనమన్యథా కర్తుం నైచ్ఛత్స జగతః ప్రభుః॥ 16-7-15(97082)
ప్రత్యక్షం భవతశ్చాపి తవ పౌత్రః పరంతప।
అశ్వత్థాంనా హతశ్చాపి జీవితస్తస్య తేజసా।
ఇమాంస్తు నైచ్ఛత్స్వాన్జ్ఞాతీన్రక్షితుం చ సఖా తవ॥ 16-7-16(97083)
తతః పుత్రాంశ్చ పౌత్రాంశ్చ భ్రాతౄనథ సఖీంస్తథా।
శయానాన్నిహతాందృష్ట్వా కృష్ణో మామబ్రవీదిదం॥ 16-7-17(97084)
సంప్రాప్తోఽద్యాయమస్యాంతః కులస్య భరతర్షభ।
ఆగమిష్యతి బీభత్సురిమాం ద్వారవతీం పురీం।
ఆఖ్యేయం తస్య యద్వృత్తం వృష్ణీనాం వైశసం మహత్॥ 16-7-18(97085)
స తు శ్రుత్వా మహాతేజా యదూనాం నిధనం ప్రభో।
ఆగంతా క్షిప్రమేవేహ న మేఽత్రాస్తి విచారణా॥ 16-7-19(97086)
యోఽహం తమర్జునం విద్ధి యోఽర్జునః సోహమేవ తు।
యద్బ్రూయాత్తత్తథా కార్యమితి బుద్ధ్యస్వ భారత॥ 16-7-20(97087)
స స్త్రీషు ప్రాప్తకాలాసు పాండవో బాలకేషు చ।
ప్రతిపత్స్యతి బీభత్సుర్భవతశ్చౌర్ధ్వద్గేహికం॥ 16-7-21(97088)
ఇమాం చ నగరీం సద్యః ప్రతియాతే ధనంజయే।
ప్రాకారట్టాలకోపేతాం సముద్రః ప్లావయిష్యతి॥ 16-7-22(97089)
అహం దేశే తు కస్మింశ్చిత్పుణ్యే నియమమాస్థితః।
కాలం కాంక్షే సద్య ఏవ రామేణ సహితో వనే॥ 16-7-23(97090)
ఏవముక్త్వా హృషీకేశో మామచింత్యపరాక్రమః।
హిత్వా మాం బాలకైః సార్ధం దిశం కామప్యగాత్ప్రభుః॥ 16-7-24(97091)
సోహం తౌ చ మహాత్మానౌ చింతయన్రామకేశవౌ।
ఘోరం జ్ఞాతివధం చైవ న భుంజే శోకకర్శితః॥ 16-7-25(97092)
న మోక్ష్యేన చ జీవిష్యే దిష్ట్యా ప్రాప్తోసి పాండవ।
యదుక్తం పార్థం కృష్ణేన తత్సర్వమఖిలం కురు॥ 16-7-26(97093)
ఏతత్తే పార్థ రాజ్యం చ స్త్రియో రత్నాని చైవ హి।
ఇష్టాన్ప్రాణానహం హీమాంస్త్యక్ష్యామి రిపుసూదన॥ ॥ 16-7-27(97094)

ఇతి శ్రీమన్మహాభారతే మౌసలపర్వణి సప్తమోఽధ్యాయః॥ 7 ॥

Mahabharata - Mausala Parva - Chapter Footnotes
7-7-11 కాశిరాజం పౌండ్రకం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.